Sofia the First (OST)

సోఫియా ది ఫస్ట్ (థీమ్ సాంగ్)

Sofia the First (OST)
Dodaj do ulubionych
Arrow down
Arrow down
Album:
Sofia The First (Original Telugu Soundtrack)

సోఫియా ది ఫస్ట్ (థీమ్ సాంగ్)

అనగనగా ఒక ఊరికి అమ్మాయిని
అనుకోకుండా అయ్యాయని యువరాణి ని
నేను ఇప్పుడు చెయ్యాలి ఎన్నెన్నో
నేర్వాలి ఇంకెన్నో
 
రాజ్య భవనంలో ఈ కొత్త జీవితం
పాఠశాల కె నే నంకితం ఓ
ఆధ్బుధమైన ప్రపంచం వేచి ఉంది
నాకు ఉత్సాహం ఇస్తోంది
 
సోఫియా ది ఫస్ట్
ఇలా చేరి కమంటే ఏమిటో తెలుసుకుంటున్న
సోఫియా ది ఫస్ట్
నేచు కోవడం అవుతోంది రోజు క సాహసం
 
సోఫియా
వచ్చింది సమయం
సోఫియా
శక్త చూపిందా
 
సోఫియా ది ఫస్ట్
 
Facebook X
expand collapse Song details
V.M.Bhagath Singh V.M.Bhagath Singh
submitted on 7 kw. 2025 - 05:35
Give a shoutout to V.M.Bhagath Singh